హోమ్ / వంటకాలు / కారమేలైజ్డ్ ఉల్లిపాయ ఫోకేసియా బ్రెడ్

Photo of Caramelized onions focaccia bread by Vijaya Chinta at BetterButter
477
3
0.0(0)
0

కారమేలైజ్డ్ ఉల్లిపాయ ఫోకేసియా బ్రెడ్

Jan-26-2019
Vijaya Chinta
120 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారమేలైజ్డ్ ఉల్లిపాయ ఫోకేసియా బ్రెడ్ రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • రాత్రి విందు
  • ఇటాలియన్
  • బేకింగ్
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా పిండి 2 కప్పులు
  2. 1 చెంచా ఉప్పు
  3. 1 చెంచా పంచదార
  4. 1 చెంచా ఈస్ట్
  5. ఉల్లిపాయలు 2
  6. వెన్న 2 చెంచాలు
  7. ఎర్ర కాప్సికం 1/2 కప్
  8. యెల్లో కాప్సికం 1/2 కప్
  9. ఆలివ్ 3
  10. జల్పనోస్ 3
  11. మిక్సడ్ హెర్బ్స్ 1 చెంచా
  12. గ్రీన్ కాప్సికం 1/2 కప్
  13. బేసిల్ 1 చెంచా
  14. ఆలివ్ ఆయిల్ 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా, ఉప్పు, పంచదార, ఈస్ట్ నీళ్లు పోసి బాగా కలిపి పిండిని 1 గంట షేపు పక్కన పెట్టుకోవాలి
  2. దానిని ఒక ఒవేన్ గిన్నెలోకి తీసుకుని పైన మిక్సడ్ హెర్బ్స్ బేసిల్ వేసి మరో 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి బట్టర్ వేసుకోవాలి
  4. అందులో తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలి
  5. బాగా ఎర్రగా వేయించుకోవాలి
  6. ఇప్పుడు పిండిని వేలతో గుచ్చాలి దాని మీద ఒలివ్స్ ,జల్పనోస్ ,రంగుల కాప్సికము ,ఉల్లిపాయ వేసి పైన నూనె రాసి 30 నిముషాలు బెక్ చేసుకోవాలి
  7. చల్లారాక సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర