హోమ్ / వంటకాలు / క్వినోవా పిండి మజ్జిగ

Photo of Quinoa butter milk porridge by Sree Sadhu at BetterButter
575
3
0.0(0)
0

క్వినోవా పిండి మజ్జిగ

Jan-26-2019
Sree Sadhu
6 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్వినోవా పిండి మజ్జిగ రెసిపీ గురించి

ఇది వెయిట్ లాస్ కి చాలా ఉపయోగతుంది పడుతుంది చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. క్వినోవా పిండి 1 కప్
  2. మజ్జిగ 6 కప్పులు
  3. ఉప్పు తగినంత
  4. ఆవాలు 1/2 చెంచా
  5. జీలకర్ర 1/2 చెంచా
  6. నూనె 2 చెంచాలు
  7. మిరియాలు 1/4 చెంచా
  8. కరివేపాకు 1/2 రెమ్మ

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో క్వినోవా పిండి ,మజ్జిగ ,ఉప్పు వేసి గట్టి పడే వరకు ఉడికించాలి
  2. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో నూనె ఆవాలు, జీలకర్ర , మిరియాలు ,కరివేపాకు వేయించి అందులో వేసి వేడిగా సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర