హోమ్ / వంటకాలు / రాగి పిండి కేక్

Photo of Finger millet flour cake by Aparna Reddy at BetterButter
968
5
0.0(0)
0

రాగి పిండి కేక్

Jan-26-2019
Aparna Reddy
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి పిండి కేక్ రెసిపీ గురించి

రాగి పిండి పిల్లలకు, పెద్దలకు చాలా మంచిది.ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లల పుట్టినరోజు
  • భారతీయ
  • బేకింగ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. 3/4కప్ రాగి పిండి
  2. 3/4 కప్ గోధుమ పిండి
  3. 1 కప్ బెల్లం పొడి
  4. 1 చెంచా బేకింగ్ పౌడర్
  5. 1/2చెంచా వంటసోడా
  6. ఉప్పు కొద్దిగా
  7. 4 చెంచాల కోకోపోడి
  8. వెనిల్లా ఎస్సెన్స్ 1 చెంచా
  9. బట్టర్ 150ml
  10. 1/4 కప్ పెరుగు
  11. 1 కప్ డ్రైఫ్రూట్స్

సూచనలు

  1. ముందుగా కేక్ పాన్ కు కొద్దిగా బట్టర్ రాసుకోవాలి.
  2. ఈ పాన్ ను 170°డిగ్రీ పాటు 15 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలి.
  3. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని రాగి పిండి,గోధుమ పిండి,కోకపౌడర్,ఉప్పు వేసుకొని జల్లించాలి.
  4. ఆ పై బెల్లంపొడి,పెరుగు,బట్టర్,బేకింగ్ పౌడర్, వంటసోడా,పెరుగు వేసి బాగా కలుపు కోవాలి.
  5. మొత్తం అంతా బాగా కలిసేలా బాగా బ్లెండర్ తో బ్లెండ్ చేసుకోవాలి
  6. ఇప్పుడు బట్టర్ రాసిన పాన్ లో మిశ్రమాన్ని పోసి పైన డ్రై ఫ్రూట్స్ చల్లుకొని ఓవెన్ లో సుమారు 30 నిమిషాలు బేక్ చేయాలి.
  7. చల్లారిన తరువాత ఒక ప్లేట్ లో కి తీసుకొని కట్ చేసుకోవాలి.
  8. అంతే ఎంతో రుచి గా ఉండే రాగి కేక్ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర