కజ్జికాయలు | Kajjkayalu Recipe in Telugu

ద్వారా Pamidi Reshmitha  |  26th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Kajjkayalu by Pamidi Reshmitha at BetterButter
కజ్జికాయలుby Pamidi Reshmitha
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    60

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

1

0

కజ్జికాయలు వంటకం

కజ్జికాయలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kajjkayalu Recipe in Telugu )

  • మైదా 1/2కేజీ
  • వేయించి న శనగపప్పు 1/2కేజీ
  • బేల్లం1/2కేజీ
  • కోబ్బరి1/4
  • నూనే డీఫ్రైకి సరిపడా

కజ్జికాయలు | How to make Kajjkayalu Recipe in Telugu

  1. ముందు గామైదాలో కోంచెం వేడి నూనె వేసి కలిపి తరువాత నీరు పోసి మద్దలాగా కలిపి పక్కన పేట్టాలి
  2. తరువాత శనగపప్పు బేల్లం కోబ్బరి కలిపి పోడిలాగ మీక్స్క్ ఆడుకోని పక్కన పెట్టాలి
  3. తరువాత పిండి చిన్నముద్ద తీసుకుని పల్చగా పూరిలా చేసుకుని కజ్జికాయ బల్లమీద వేసి మద్యలో శనగపోడి వేయాలి
  4. తరువాత అంచులకు తడిరాసీ నెక్కి ఏక్కువ ఉన్నది తీసివేయలి
  5. తర్వాత పోయ్యమీద డీఫ్రైకి సరిపడా నూనే పేట్టి కాగక కజ్జికాయ లు వేసి రెండు వైపులా వేగనివ్వాలి
  6. ఇవి నేలరోజులు నిల్వ ఉంటాయి

Reviews for Kajjkayalu Recipe in Telugu (0)