హోమ్ / వంటకాలు / అప్పాలు

Photo of Appalu by Sree Sadhu at BetterButter
719
2
0.0(0)
0

అప్పాలు

Jan-26-2019
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అప్పాలు రెసిపీ గురించి

ఇది పండగలప్పుడు చేసుకుంటారు చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 5

  1. 3/4 కప్ బియ్యంపిండి
  2. 1/4 కప్ మైదా
  3. 1 కప్ బెల్లం
  4. 1 కప్ నీళ్లు
  5. 1/4 కప్ నూనె

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో బియ్యంపిండి ,మైదా రెండు బాగా కలిసేలా కలుపుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ మీద నీళ్లు, బెల్లం పెట్టి కరిగించి పిండిలో వేసుకోవాలి
  3. దానిని ఉండలు లేకుండా కలుపుతూ దగ్గర పడనివ్వాలి
  4. దానిని చల్లరిచి ఉండలు చేసుకోవాలి
  5. దానిని జిప్ లాక్ కవర్ మీద నూనె రాసి దానిని పల్చగా వత్తి నూనెలో వేసి వేయించడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర