హోమ్ / వంటకాలు / మిక్సడ్ వెజ్ మైదా దోస

Photo of Mixed veg maida dosa by Sree Sadhu at BetterButter
444
5
0.0(0)
0

మిక్సడ్ వెజ్ మైదా దోస

Jan-26-2019
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిక్సడ్ వెజ్ మైదా దోస రెసిపీ గురించి

ఇది చాలా తొందరగా అయ్యిపోతుంది పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా 2 కప్పులు
  2. బియ్యంపిండి 1 కప్
  3. పెరుగు 1/2 కప్
  4. నీళ్లు 2 కప్పులు
  5. జీలకర్ర 1/2 చెంచా
  6. సన్నగా తరిగిన క్యాబేజీ 1/4 కప్
  7. సన్నగా తరిగిన క్యారెట్ 1/8 కప్
  8. సన్నగా తరిగిన మిర్చి 1
  9. సన్నగా తరిగిన క్యారెట్ 1/8 కప్
  10. సన్నగా ఉల్లిపాయ 1
  11. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా ,బియ్యంపిండి ,పెరుగు, నీళ్లు పోసి పిండి చేసుకోవాలి
  2. దానిని కొద్ది సేపు రెస్ట్ అవ్వనివ్వాలి
  3. ఇప్పుడు ఒక మూకుడు తీసుకుని నూనె రాసి దోస వేయాలి
  4. దాని మీద జీలకర్ర తరిగిన కూరగాయలు వేసుకుని మూత పెట్టి కాల్చుకోవాలి రెండు నిముషాలు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర