హోమ్ / వంటకాలు / అమ్మిని కోజుకుట్టాయి,ఆవిరి బియ్యం పిండి బాల్స్.

Photo of Steamed rice balls by Pasumarthi Poojitha at BetterButter
1038
1
0.0(0)
0

అమ్మిని కోజుకుట్టాయి,ఆవిరి బియ్యం పిండి బాల్స్.

Jan-26-2019
Pasumarthi Poojitha
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అమ్మిని కోజుకుట్టాయి,ఆవిరి బియ్యం పిండి బాల్స్. రెసిపీ గురించి

టేస్టీ అండ్ యుమ్మీ రెసిపీ వెరీ ట్రాడిషినల్ రెసిపీ చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం పిండి 1 కప్పు
  2. పచ్చి మిర్చి 1
  3. జీలకర్ర 1 టేబుల్ స్పూన్
  4. ఉప్పు సరిపడా
  5. నీళ్లు 1 గ్లాస్
  6. కొత్తిమీర కొంచం తరిగినవి
  7. తాలింపు గింజలు 2 టేబుల్ స్పూన్
  8. నూనె కొద్దిగా
  9. కొబ్బరి పొడి 4,5 టేబుల్ స్పూన్స్
  10. ఎండు మిర్చి 2
  11. కరివేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో నీళ్లు పోసుకొని పోయి వెలిగించి కలై పెట్టి ఆ గిన్నె లో జీలకర్ర ,ఉప్పు,పచ్చి మిర్చి పేస్ట్,కొబ్బరి పొడి వేసుకొని మరగనివ్వాలి.
  2. ఆ తరువాత బియ్యం పిండి వేసుకొని ముద్ద ల అవుతుంది కలుపుకొని 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి.
  3. ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె రాసుకొని ఆ పిండి ని ముద్ద లా మెత్తగా చేసుకొని ఉంచుకోవాలి.
  4. ఇప్పుడు ఆ ముద్ద ను చిన్న చిన్న ఉండలు గా చేతికి నూనె రాసుకొని చేయాలి.
  5. ఇప్పుడు పోయి వెలిగించి కలై పెట్టుకొని అందులో నీళ్లు పోసుకొని చిన్న స్టాండ్ పెట్టుకొని దాని ఉండలు ప్లేట్ పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి.
  6. ఇప్పుడు మరో పోయి పై చిన్న కలై పెట్టుకొని నూనె వేసి తాలింపు గింజలు,ఎండు మిర్చి,కరివేపాకు, జీరా,ఎండు కొబ్బరి పొడి, అన్ని వేసుకొని చక్కగా వేగనివ్వాలి తాలింపు వేగిన తర్వాత ఉడికించిన ఆవిరి ఉండలు కలై లో వేసుకొని కలుపుకోవాలి చక్కగా...
  7. వీటిని వేడి వేడి గా తింటే చాలా మెత్తగా చాలా బాగున్నాయి...వేడి వేడి ఉడికించిన బియ్యం పిండి బాల్స్ రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర