హోమ్ / వంటకాలు / రైలు ఫలహారం

Photo of Steamed rice balls by Vasuki Pasupuleti at BetterButter
491
1
0.0(0)
0

రైలు ఫలహారం

Jan-26-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. బియ్యంపిండి పావుకేజీ
  2. ఉప్పు సరిపడే
  3. ఉల్లిపాయలు 3
  4. పచ్చిమిరపకాయలు 3
  5. కొత్తిమీర 2 రెమ్మలు
  6. కరివేపాకు 2 రెమ్మలు
  7. నూనె సరిపడే

సూచనలు

  1. ముందుగా బియ్యంపిండి ని నీళ్లలో ఉడికించి పెట్టుకోవాలి అందుకని
  2. నీళ్లు వేడి చేసి అందులో జీలకర నూనె ఉప్పు వేసి అందులో పిండి వేసి బాగా కలపాలి
  3. ఉడికించిన పిండి తో గుండ్రంగా ఉండలు చేసుకోవాలి. వాటిని ఇడ్లీ పాత్ర లో పెట్టి ఆవిరికి ఉడికించాలి
  4. పోపు పెట్టి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేపాలి
  5. అందులో ఆవిరి ఉడికించిన ఉండలు వేసి వేపాలి
  6. రుచికరమైన రైలు ఫలహారం సిద్దము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర