హోమ్ / వంటకాలు / ఆలూ మైదా రోటి

Photo of Aloo maida roti by Sree Sadhu at BetterButter
1273
3
0.0(0)
0

ఆలూ మైదా రోటి

Jan-26-2019
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ మైదా రోటి రెసిపీ గురించి

చాలా మెత్తగా రుచిగా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. ఆలూ పేస్ట్ 2 చెంచాలు
  2. మైదా 1 కప్
  3. గోధుమపిండి 1 కప్
  4. ఉప్పు తగినంత
  5. నూనె 2 చెంచాలు
  6. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా ,గోధుమపిండి ,ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో ఉప్పు, ఆలూ వేసుకుని బాగా కలుపుకోవాలి
  3. అందులో నీళ్లు పోసుకుని పిండి కలుపుకుని పక్కనపెట్టుకోవాలి
  4. దానిని వత్తి స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేసి కాల్చాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర