జిలేబి | jalebi Recipe in Telugu

ద్వారా Pasumarthi Poojitha  |  26th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • jalebi  recipe in Telugu,జిలేబి, Pasumarthi Poojitha
జిలేబిby Pasumarthi Poojitha
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

3

0

జిలేబి వంటకం

జిలేబి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make jalebi Recipe in Telugu )

  • మైదా
  • నీళ్లు సరిపడా
  • ఉప్పు కొద్దిగా
  • నూనె ఫ్రై కి సరిపాడ
  • పంచదార సరిపడా
  • బెల్లం1 చక్క

జిలేబి | How to make jalebi Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె తీసుకోని అందులో మైదా,ఉప్పు,నీళ్లు పోసుకొని పిండి ని కలుపుకోవాలి ,3 రోజులు ననపెట్టలి.
  2. ఇప్పుడు ఒక గ్లాస్ కి బెజ్జం పెట్టుకొని ఉన్నది తీసుకోవాలి.
  3. ఇప్పుడు పోయి వెలిగించి నూనె వేడి అయ్యాక గ్లాస్ లో పిండి పోసుకుని నూనె లో జిలేబి వేసుకొని వేగనివ్వాలి అన్ని.
  4. ఇప్పుడు మరో గిన్నె పోయి మీద పెట్టి బెల్లం వేసుకొని పూర్తిగా కరిగిన అర్వత బెల్లం లో వేసిన జిలేబి వేసుకొని 3,4 నిమిషాలు నననివ్వాలి.
  5. తర్వాత తీసుకుని ప్లేట్ లోకి తీసుకుని తింటే చాలా బాగుంటాయి

Reviews for jalebi Recipe in Telugu (0)