హోమ్ / వంటకాలు / వెనిల ట్రై కలర్ కేక్

Photo of Tri colour vanila cake by Vasuki Pasupuleti at BetterButter
371
3
0.0(0)
1

వెనిల ట్రై కలర్ కేక్

Jan-26-2019
Vasuki Pasupuleti
30 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెనిల ట్రై కలర్ కేక్ రెసిపీ గురించి

మైదా పిండి లి వెనిల ఎస్సెన్స్ కలిపి పంచదార కలిపి

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • బేకింగ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. వెనిల ఎస్సెన్స్ ఒక చెంచా
  2. మైదాపిండి 1/2
  3. పంచదార 300 గ్రాములు
  4. నీళ్లు కొంచం
  5. కోడిగుడ్లు 3
  6. జీడీ పప్పు
  7. పిస్తా పప్పు
  8. జమ్స్
  9. చెర్రీస్
  10. నెయ్యి ఒక కప్
  11. వెన్న కొంచం
  12. యాలకులు 4
  13. ఫుడ్ కలర్స్
  14. బేకింగ్ పౌడర్ ఒక చెంచా
  15. షోడ ఉప్పు చిటికెడు

సూచనలు

  1. కేక్ కు కావలిసిన మైదా, పంచదార, గుడ్లు, నెయ్యి, వెనిల ఎస్సెన్స్, జీడీపప్పు, పిస్తా అన్ని సిద్ధం chesukovaali
  2. ముందుగా గుడ్లు కొట్టివేసి అందులో వెనిల ఎస్సెన్స్ వేసి కలుపుకోండి
  3. వెన్న వేసి మిక్స్ చేసుకోండి
  4. మైదా పిండిలో బేకింగ్ పౌడర్, షోడ ఉప్పు వేసి బాగా కలపాలి
  5. పిండిని మిక్సీ లో జారుగా వేయాలి
  6. పిండిని మూడు భాగాలు చేసుకొని ఒక దాంట్లో పచ్చ రంగు, ఇంకో దాంట్లో ఆరంజ్ రంగు మొరకటి తెలుపుగా ఉంచుకోవాలి
  7. ఒవేన్ గిన్నె కి నెయ్యి పూసి ఒక రంగు పిండి తరువాత ఇంకోటి వేసి
  8. ప్రతీ లేయర్ తరువాత తరిగిన పిస్తా , కాజు పప్పులు వేస్తూ ఒవేన్ లో స్టవ్ మీద చిన్న మంటలో కుక్ చేసుకోవాలి
  9. రుచికరమైన మువ్వర్ణ కేక్ రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర