హోమ్ / వంటకాలు / పైనాపిల్ అప్ సైడ్ డౌన్ కేక్

Photo of Pineapple up side downcake by Annapurna jinkala at BetterButter
381
3
0.0(0)
1

పైనాపిల్ అప్ సైడ్ డౌన్ కేక్

Jan-26-2019
Annapurna jinkala
15 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పైనాపిల్ అప్ సైడ్ డౌన్ కేక్ రెసిపీ గురించి

పిల్లలకి ఇష్టమైన కేక్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 10

  1. మైదాపిండి కప్
  2. షుగర్ కప్
  3. బేకింగ్ పొడి ఒక స్పూన్
  4. వంటసోడా చిటికెడు
  5. పాలు కప్
  6. పెరుగు అర కప్
  7. నెయ్యి కప్
  8. యాలకులు 5
  9. వేనీలాఎస్సెన్స్ ఒక స్పూన్
  10. పైనాపిల్ ముక్కలు 6
  11. చెర్రీస్ 6

సూచనలు

  1. కేక్ బౌల్ ప్లేట్ లో ఇసుకపోసి వేడి చెయ్యాలి
  2. చెక్కర యాలకులు వేసి పొడి చేసి పెట్టుకోవాలి
  3. పైనాపిల్ ముక్కలు
  4. మైదాపిండి లో చిటికెడు ఉప్పు వంటసోడా ఒక స్పూన్ బేకింగ్ పొడి కలిపి జల్లించుకోవాలి
  5. మైదాపిండి ని జల్లించి పెట్టుకోవాలి
  6. పాలలో ఒక కప్ నెయ్యి లేదా నూనె డాల్డా కూడా వేసుకోవచ్చు నేను నెయ్యి వేసాను
  7. పాలు నెయ్యి బాగా కలిపాక
  8. పెరుగు వేసి కలపాలి
  9. చెక్కరపొడి వేసి కలపాలి
  10. చెక్కపొడి కరిగాక మైదాపిండి వేసి కట్ అండ్ ఫోల్డ్ . మెతడలో కలుపుతూఉండాలి
  11. పైనాపిల్ గుజ్జు వెజి కలపాలి
  12. ఎసెన్స్ వేసి మిశ్రమాన్ని తయారు చేసుకొని
  13. కేక్ బౌల్ లో నెయ్యి రాసి పొడిపిండి చల్లి పైనాపిల్ పెట్టి చెర్రిస్ పెట్టి
  14. పైన
  15. పైనాపిల్ ముక్కలపైన కేక్ మిశ్రమాన్ని వేసి
  16. పైన అంతా కేక్ మిశ్రమం వేశాక ఒకసారి తట్టి స్టవ్ పైన పెట్టాలి
  17. మూటపెట్టి45 మినిట్స్ బేక్ చెయ్యాలి
  18. పైనాపిల్ కేక్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర