BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / అరిసెలు

Photo of ARISELU by మొహనకుమారి jinkala at BetterButter
112
2
0(0)
0

అరిసెలు

Jan-26-2019
మొహనకుమారి jinkala
480 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరిసెలు రెసిపీ గురించి

పండుగలకు చేసుకుంటారు

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 10

  1. బియ్యంపిండి 2 కిలోలు
  2. బెల్లం 11/2 కెజి
  3. యాలకులపొడి 3 స్పూన్లు
  4. నువ్వులు కప్
  5. నెయ్యి కప్
  6. నూనె వేయించడానికి సరిపడా
  7. కొబ్బరి తురుము కప్

సూచనలు

  1. బియ్యం 8 గంటలు కడిగి నానబెట్టి నీరు వంపి కాస్త అరబెట్టి పిండి మర లో మెత్తగా పిండి పట్టించాలి
  2. బెల్లం మొత్తం పొడి లా చేసి కొంచెం నీరు పోసి కరిగించి వడగట్టాలి
  3. పెద్ద బాండీ లో బెల్లం నీరు వేసి కరిగించి పాకం చేసుకోవాలి ఒక ప్లేట్ లో నీరు పోసి పాకం వేస్తే జారిపోకుండా ఉండ లా వస్తే పాకం తయారైనట్లు
  4. పాకం లో నువ్వులు వేసి యాలకుల పొడి కొబ్బరి తురుము వేసి కలిపి
  5. బియ్యంపిండి కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలపాలి నెయ్యి వేసి మొత్తం కలిపిపెట్టుకొని
  6. కవరు లేదా అకు పైన నూనె లేదా నెయ్యి రాసుకొని వత్తి
  7. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేసి కాగాక వత్తుకున్న అరిసెలు వేసి రెండు వైపులా కాల్చుకొని
  8. అరిసెను చిల్లులు గరిటీతో నూనె మొత్తం వత్తి ప్లేట్ లోకి తీసుకోవాలి
  9. అరిసెలు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర