సింపుల్ ఎగ్ రైస్ | SIMPLE EGG RICE Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  28th Jan 2019  |  
4 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of SIMPLE EGG RICE by Pravallika Srinivas at BetterButter
సింపుల్ ఎగ్ రైస్by Pravallika Srinivas
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

13

1

సింపుల్ ఎగ్ రైస్ వంటకం

సింపుల్ ఎగ్ రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make SIMPLE EGG RICE Recipe in Telugu )

 • గుడ్లు - 3
 • అన్నం - 3 కప్పులు
 • ఉల్లిపాయ - 1 పొడవుగా తరిగినది
 • పోపుదినుసులు - 1 స్పూను
 • పచ్చి పప్పు - 1 స్పూను
 • ఎండుమిర్చి - 4
 • కరివేపాకు - 2 రెమ్మలు
 • నూనె - 4 స్పూన్లు
 • ఉప్పు తగినంత
 • పచ్చిమిర్చి చీలికలు - 6
 • పసుపు - 1/4 స్పూను
 • కారం - అర స్పూను

సింపుల్ ఎగ్ రైస్ | How to make SIMPLE EGG RICE Recipe in Telugu

 1. ముందుగా అన్నం పొడిగా ఉడికించి పెట్టుకోవాలి.
 2. కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపుదినుసులు, పచ్చిపప్పు,ఎండుమిర్చి,వేసి చితపటలాడానివ్వాలి.
 3. ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు,ఉల్లితరుగు ,ఉప్పు,పసుపు వేసి మగ్గనివ్వాలి.
 4. ఇప్పుడు గుడ్లు పగల కొట్టి కళాయిలో వేసి తిప్పుకోవాలి.
 5. కొంచం ఉడికిన తర్వాత పొరుటు అయ్యాక కాస్త కారం వేసి అన్నం వేసి బాగా కలుపుకోవాలి.
 6. అంతే ఎంతో తేలికైనా ఎగ్ రైస్ రెడీ..

Reviews for SIMPLE EGG RICE Recipe in Telugu (1)

Pasumarthi Poojitha10 months ago

Boni chesara super
జవాబు వ్రాయండి
Pravallika Srinivas
10 months ago
ha avunu pooji
Sri Valli
8 months ago
not good