Photo of SIMPLE EGG RICE by Pravallika Srinivas at BetterButter
697
11
0.0(1)
0

SIMPLE EGG RICE

Jan-28-2019
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • భారతీయ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. గుడ్లు - 3
  2. అన్నం - 3 కప్పులు
  3. ఉల్లిపాయ - 1 పొడవుగా తరిగినది
  4. పోపుదినుసులు - 1 స్పూను
  5. పచ్చి పప్పు - 1 స్పూను
  6. ఎండుమిర్చి - 4
  7. కరివేపాకు - 2 రెమ్మలు
  8. నూనె - 4 స్పూన్లు
  9. ఉప్పు తగినంత
  10. పచ్చిమిర్చి చీలికలు - 6
  11. పసుపు - 1/4 స్పూను
  12. కారం - అర స్పూను

సూచనలు

  1. ముందుగా అన్నం పొడిగా ఉడికించి పెట్టుకోవాలి.
  2. కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపుదినుసులు, పచ్చిపప్పు,ఎండుమిర్చి,వేసి చితపటలాడానివ్వాలి.
  3. ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు,ఉల్లితరుగు ,ఉప్పు,పసుపు వేసి మగ్గనివ్వాలి.
  4. ఇప్పుడు గుడ్లు పగల కొట్టి కళాయిలో వేసి తిప్పుకోవాలి.
  5. కొంచం ఉడికిన తర్వాత పొరుటు అయ్యాక కాస్త కారం వేసి అన్నం వేసి బాగా కలుపుకోవాలి.
  6. అంతే ఎంతో తేలికైనా ఎగ్ రైస్ రెడీ..

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Pasumarthi Poojitha
Jan-28-2019
Pasumarthi Poojitha   Jan-28-2019

Boni chesara super

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర