BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / క్యాబేజీ హాండువో

Photo of Handvo by Sree Vaishnavi at BetterButter
0
5
0(0)
0

క్యాబేజీ హాండువో

Jan-28-2019
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాబేజీ హాండువో రెసిపీ గురించి

క్యాబేజీ తిన్నని వాళ్ళకి ఇలా చేసి పెడితే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • గుజరాత్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 5

  1. 1 కప్ బియ్యం
  2. 1/2 కప్ పెసరపప్పు
  3. 1 చెంచా సెనగపప్పు
  4. 1 చెంచా మినపప్పు
  5. 1/2 కప్ పెరుగు
  6. 1/4 చెంచా బేకింగ్ సోడా
  7. 1 అంగుళం అల్లం
  8. 4 వెల్లులి రెబ్బలు
  9. 2 పచ్చిమిర్చి
  10. 1 కప్ తురిమిన క్యాబేజీ
  11. 1/2 చెంచా పసుపు
  12. ఉప్పు తగినంత
  13. నూనె 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా పప్పుల్ని నీళ్లలో నానబెట్టుకోవాలి
  2. నీళ్లు తీసేసి అందులో పెరుగు వేసి పేస్ట్ చేయాలి
  3. దానిని ఒక గిన్నెలోకి తీసి సోడా వేసుకోవాలి
  4. దానిని 8-9 గంటలు ఉరనివ్వాలి
  5. ఒక మిక్సీ జార్ లో పచ్చిమిర్చి ,వెల్లులి ,అల్లం వేసి పేస్ట్ చేయాలి
  6. ముందుగా దానిని పిండిలో వేసి బాగా కలుపుకోవాలి
  7. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేసి వేడి చేయాలి
  8. అందులో క్యాబేజీ వేసి బాగా కలిపి పెనం మీద వేసి రెండు వైపులా ఎర్రగా స్లో ఫ్లేమ్ లో కాల్చుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర