హోమ్ / వంటకాలు / పెసర్ల ఇడ్లీలు

Photo of MUNG DAL IDLI by Harini Balakishan at BetterButter
595
13
0.0(0)
0

పెసర్ల ఇడ్లీలు

Jan-28-2019
Harini Balakishan
723 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసర్ల ఇడ్లీలు రెసిపీ గురించి

హై ప్రోటీన్ రెసిపీ అండి. డయాబిటిక్కి, కార్బోహైడ్రేట్ వద్దు అనుకునేవాళ్ళకి పసందైన వంటకం. ఓన్లీ ప్రోటాన్ డయట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి టేస్టీ చేన్ జ్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. అర కప్పు పెసర్లు
  2. పావు కప్పు మినపప్పు
  3. ఒక చంచా మెంతులు
  4. ఉప్పు

సూచనలు

  1. పెసర్లు రెండు గంటలు నానబెట్టాలి
  2. మినపప్పు , మెంతులలు రెండు గండలు నాన బెట్టాలి
  3. రెండు విడి విడిగా నున్నగారుబ్బి, కలిపి ఒక రాత్రి పులియబెట్టాలి
  4. మరుసటిరోజు ఉప్పు కలిపాలి
  5. ఇడ్లీ పాత్రకు నూనెరాసి, పిండి వేసి ఆవిరిలో ఏడు నిమిషాలు ఉడకనివ్వాలి. అంతేఎంతో రుచికరమైన మెత్తటి పెసర్ల ఇడ్లీ రెడీ. నచ్చిన సాంబార్ చట్నీతో తినడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర