హోమ్ / వంటకాలు / డ్రై ఫ్రూట్స్ రోల్స్

Photo of Dryfruit rolls by Sadhhna praveen at BetterButter
767
11
0.0(0)
0

డ్రై ఫ్రూట్స్ రోల్స్

Jan-28-2019
Sadhhna praveen
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డ్రై ఫ్రూట్స్ రోల్స్ రెసిపీ గురించి

ఎక్కువ ప్రోటీన్లు కలిగిన రెసిపీ

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బాదాం 100 గ్రాములు
  2. వాలనుట్స్ 100 గ్రాములు
  3. కాజు 100 గ్రాములు
  4. పిస్తా 100 గ్రాములు
  5. అంజీర్ 150 గ్రాముల
  6. సీడీలెస్ డేట్స్ 150 గ్రాములు
  7. క్లింగ్ వ్రాప్ రోల్
  8. 2-3 స్పూన్స్ నెయ్యి

సూచనలు

  1. ముందుగా డేట్స్ ఇంకా అంజీర్ ని చిన్న చిన్న గా కట్ చేసుకోవాలి
  2. కట్ చేసిన వాటిని మిక్సీ లో మెత్తగా రుబ్బుకోని పక్కన పెట్టుకోవాలి
  3. ఇప్పుడు బాదాం,కాజు,వాలనుట్స్,మరియు పిస్తా ని ఒక బట్టలో వేసి కొళ తో దంచాలి
  4. ఇలా చేస్తే డ్రైఫ్రూయిట్స్ కావాలిసిన సీజ్ లో నలుగుతై
  5. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకుని మెత్తగా రుబ్బిన్ డేట్స్ అండ్ అంజీర్ ముద్దని ఒక ప్లేట్ లో తీసుకోవాలి
  6. ఆ ముద్ధలో దంచిన నట్స్ ని వేసుకోవాలి
  7. అన్ని బాగా కలిసేలా కలోపుకోవాలి
  8. ఇప్పుడు దానిని ఒక రోల్ లాగా చేసుకోవాలి
  9. ఈ రోల్ ని క్లింగ్ వ్రాప్ లో చుట్టుకొని 15 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి
  10. ఈ రోల్ ని ఫ్రిడ్జ్ లోనుంచి తీసి వ్రాప్ తీసేయాలి
  11. ఇప్పుడు చిన్న బిల్లలు లాగా కట్ చేసుకోవాలి
  12. అంతే డ్రైఫ్రూయిట్స్ బర్ఫీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర