పంచరతన్ దాల్ | PANCHARATHAN dal Recipe in Telugu

ద్వారా Rashmi SudhiMurthy  |  28th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of PANCHARATHAN dal by Rashmi SudhiMurthy at BetterButter
పంచరతన్ దాల్by Rashmi SudhiMurthy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    40

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

3

0

పంచరతన్ దాల్ వంటకం

పంచరతన్ దాల్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make PANCHARATHAN dal Recipe in Telugu )

  • కంది పప్పు 1/4 కప్
  • ఛాయ మినప్పప్పు 1/4 కప్
  • పెసర పప్పు 1/4 కప్
  • మసూర్ దాల్ 1/4 కప్
  • శెనగ పప్పు 2 టేబుల్ స్పూన్లు
  • పసుపు 1/4 టీ స్పూన్
  • నీళ్ళు సరిపడా
  • ఉల్లిపాయ తరుగు 1& 1/2 కప్
  • టమాటో ముక్కలు 1/2 కప్
  • వెల్లుల్లి తరుగు 4 టీ స్పూన్లు
  • ఉప్పు రుచికి సరిపడా
  • పచ్చిమిర్చి 2
  • కారం పుడి 1 టీ స్పూన్
  • ధనియాల పుడి
  • కసూరి మేథీ 1 టీ స్పూన్
  • నిమ్మ రసం 2 టీ స్పూన్లు
  • పోపు దినుసులు (ఆవాలు,జీలకర్ర,మెంతెలు)1 టీ స్పూన్
  • కరివేపాకు
  • కొత్తిమీర
  • నూనె 2 టేబుల్ స్పూన్లు

పంచరతన్ దాల్ | How to make PANCHARATHAN dal Recipe in Telugu

  1. ముందుగా అన్ని పప్పులను బాగా కడిగి అర గంట నాన బెట్టాలి
  2. ఒక ప్రెషర్ కుక్కర్ లో 5 పప్పులను వేసి,అందులో 1 కప్ ఉల్లిపాయ తరుగు,టమాటో ముక్కలు, పచ్చిమిర్చి,పసుపు, తగినంత నీళ్ళు వేసి బాగా మెత్తగా ఉడక బెట్టాలి
  3. ఇందులో కారం పుడి,ధనియాల పుడి,ఉడికిన పప్పు వేసి ఫ్రై చేయాలి
  4. ఇప్పుడు కసూరి మేథీ ని కొంచెం చేతి తో పుడి చేసి పప్పులో వేసి మరిగించాలి
  5. చివరిగా కొత్తిమీర, నిమ్మ రసం వేస్తే పంచరతన్ దాల్ రెడీ

Reviews for PANCHARATHAN dal Recipe in Telugu (0)