హోమ్ / వంటకాలు / పంచరతన్ దాల్

Photo of PANCHARATHAN dal by Rashmi SudhiMurthy at BetterButter
499
6
0.0(0)
0

పంచరతన్ దాల్

Jan-28-2019
Rashmi SudhiMurthy
10 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పంచరతన్ దాల్ రెసిపీ గురించి

ఇది 5 రకాల పప్పుల తో చాలా రుచిగా ఉంటుంది. చపాతీ మరియు జీరా రైస్ కి మంచి కాంబినేషన్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కంది పప్పు 1/4 కప్
  2. ఛాయ మినప్పప్పు 1/4 కప్
  3. పెసర పప్పు 1/4 కప్
  4. మసూర్ దాల్ 1/4 కప్
  5. శెనగ పప్పు 2 టేబుల్ స్పూన్లు
  6. పసుపు 1/4 టీ స్పూన్
  7. నీళ్ళు సరిపడా
  8. ఉల్లిపాయ తరుగు 1& 1/2 కప్
  9. టమాటో ముక్కలు 1/2 కప్
  10. వెల్లుల్లి తరుగు 4 టీ స్పూన్లు
  11. ఉప్పు రుచికి సరిపడా
  12. పచ్చిమిర్చి 2
  13. కారం పుడి 1 టీ స్పూన్
  14. ధనియాల పుడి
  15. కసూరి మేథీ 1 టీ స్పూన్
  16. నిమ్మ రసం 2 టీ స్పూన్లు
  17. పోపు దినుసులు (ఆవాలు,జీలకర్ర,మెంతెలు)1 టీ స్పూన్
  18. కరివేపాకు
  19. కొత్తిమీర
  20. నూనె 2 టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. ముందుగా అన్ని పప్పులను బాగా కడిగి అర గంట నాన బెట్టాలి
  2. ఒక ప్రెషర్ కుక్కర్ లో 5 పప్పులను వేసి,అందులో 1 కప్ ఉల్లిపాయ తరుగు,టమాటో ముక్కలు, పచ్చిమిర్చి,పసుపు, తగినంత నీళ్ళు వేసి బాగా మెత్తగా ఉడక బెట్టాలి
  3. ఇందులో కారం పుడి,ధనియాల పుడి,ఉడికిన పప్పు వేసి ఫ్రై చేయాలి
  4. ఇప్పుడు కసూరి మేథీ ని కొంచెం చేతి తో పుడి చేసి పప్పులో వేసి మరిగించాలి
  5. చివరిగా కొత్తిమీర, నిమ్మ రసం వేస్తే పంచరతన్ దాల్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర