BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పల్లి కొబ్బరి పచ్చడి

Photo of Peanut Coconut chutney by kalyani shastrula at BetterButter
0
8
0(0)
0

పల్లి కొబ్బరి పచ్చడి

Jan-28-2019
kalyani shastrula
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పల్లి కొబ్బరి పచ్చడి రెసిపీ గురించి

పల్లీలు ,కొబ్బరితో చేసే రోటీ పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • నూనె లేకుండ వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. కప్ పల్లీలు /వేరుశెనగ
  2. కప్ పచ్చి కొబ్బరి తురుము
  3. పది ఎండు మిరపకాయలు
  4. స్పూన్ ధనియా
  5. అర్థపావు కప్పు నువ్వులు
  6. కరివేపాకు ,కొత్తిమీర
  7. సరిపడా ఉప్పు ,ఇంగువ ,పసుపు
  8. పోపుదినుసులు
  9. నూనె రెండు స్పూన్స్

సూచనలు

  1. ముందుగా మూకుడులో ఎండుమిర్చి ,పల్లీలు నువ్వులు ,ధనియాలు ,కరివేపాకు వేసి వేయించుకోవాలి
  2. కొద్దిగా వేగాక జిలకర ,పచ్చికొబ్బరి తురుము కూడా వేసి ,వేయించుకోవాలి
  3. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ jar లో వేసి సరిపడా ఉప్పు వేసి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ చేసుకోవాలి .పోపు చేసి పచ్చడిలో,తరిగిన కొత్తిమీరతో పాటు కలపాలి .(పులుపు కావాలనుకుంటే చింతపండు /నూనెలో మగ్గించిన టమాటా వేసుకోవచ్చు .లేదా చివరలో నిమ్మకాయ పిండుకోవచ్చు ).
  4. పోపు వేసి కలిపిన పల్లీలు కొబ్బరి పచ్చడి మంచి ప్రోటీన్ కలిగిన ,రుచికరమైన ఆహారం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర