తరువాత స్టవ్ మీద పాన్ పెట్టి వేడయ్యాక నూనె వేసి వేడయ్యాక లవంగ చెక్క ఇలాచీ షాజీర తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేగుతుండగా అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి తర్వాత చికెన్ వేసి బాగ మిడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించాలి నూనె తేలుతుంది
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి