హోమ్ / వంటకాలు / అలసందుల దోస

Photo of COW PEA DOSA by Harini Balakishan at BetterButter
937
7
0.0(0)
0

అలసందుల దోస

Jan-29-2019
Harini Balakishan
125 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అలసందుల దోస రెసిపీ గురించి

ఇది ఒక ప్రోటీన్ రిచ్ వంటకం. సుళువుగా అవుతుంది. రుచికరం మరియు తొందరగ అవుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 2

  1. అర కప్పు అలసందలు
  2. ఐదు పచ్చి మిర్చీ
  3. చంచా జిలకర
  4. ఉప్పు

సూచనలు

  1. అలసందలను రెండు గంటలు నానేసి, పచ్చి మిర్చీ జిలకర , సరిపడ నీరు వేసి రుబ్బాలి
  2. సరిపడ ఉప్పు వేసి కలపాలి
  3. వేడి పెనంమీద గరిటెడు పిండి వేసి పల్చగ రుద్దాలి
  4. ఇరువైపుల నూనె వేసి దోరగ కాల్వాలి
  5. నచ్చిన చట్నీతో వేడిగ తినాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర