హోమ్ / వంటకాలు / పెసలు పులి పొంగణాలు

Photo of Green gram Paniyaram  by Pasumarthi Poojitha at BetterButter
737
14
0.0(0)
0

పెసలు పులి పొంగణాలు

Jan-29-2019
Pasumarthi Poojitha
600 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసలు పులి పొంగణాలు రెసిపీ గురించి

హెల్తీ అండ్ టేస్టీ పొంగణాలు ప్రోటీన్ పవర్ బాగా ఉంటుంది ఉదయం టిఫిన్ కి మంచి ఆప్షన్ పెసలు పొంగణాలు...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పెసలు 1 కప్పు
  2. జీలకర్ర 1 టేబుల్ స్పూన్
  3. అల్లం చిన్న ముక్క
  4. పచ్చి మిర్చి రెండు
  5. ఉప్పు సరిపడా
  6. క్యారెట్ 1 తురుము
  7. ఉల్లిపాయ 1 చిన్న ముక్కలుగా కట్ చేసినవి
  8. నెయ్యి కొద్దిగా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో పెసలు వేసి 10 గంటలు పాటు నానపెట్టుకోవాలి.
  2. పెసలు నానిన తర్వాత కొన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లో వేసుకోవాలి దాంట్లో నే జీలకర్ర,ఉప్పు,అల్లం ముక్క,పచ్చి మిర్చి,వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని పేస్ట్ పట్టుకోవాలి.
  3. ఆ పేస్ట్ ని ఒక్క గిన్నె లో కి తీసుకొని ఉల్లిపాయ ముక్కలు,క్యారెట్ తురుము ,కొద్దిగా చిటికెడు ఉప్పు ,జీరా వేసి కలుపుకోవాలి.
  4. ఇప్పుడు పోయి వెలిగించి గుంట పొంగణాలు కలై పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి, పొంగణాలు పిండి ని కలై లో వేసుకోవాలి.
  5. 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి, తర్వాత పొంగణాలు తిప్పుకుని మూత లేకుండా 5 నిమిషాలు ఉడికించాలి.
  6. వేడి వేడి పెసల పులి పొంగణాలు రెడీ సాంబార్ కానీ చట్నీ లో కూడా చాలా బాగుంటాయి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర