హోమ్ / వంటకాలు / క్యాబేజీ కందిపప్పు

Photo of Cabbage red gram dal by Annapurna jinkala at BetterButter
592
6
0.0(0)
0

క్యాబేజీ కందిపప్పు

Jan-29-2019
Annapurna jinkala
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాబేజీ కందిపప్పు రెసిపీ గురించి

డైలీ లంచ్ కి చేసుకోవచ్చు హెల్త్ ప్రోటీన్ పప్పు

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 10

  1. పొట్టు కందిపప్పు ఒక కప్ 150 గ్రాములు నానబెట్టినది
  2. క్యాబేజీ చిన్న కప్
  3. టొమాటోస్ 2
  4. పచ్చిమిర్చి10 ముక్కలు చేసి వెయ్యాలి
  5. చింతపండు కొద్దిగా
  6. కల్లుఉప్పు 2 స్పూన్లు
  7. పసుపు అర స్పూన్
  8. నూనె 2 స్పూన్లు
  9. పోపు దినుసులు ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు
  10. ఎండుమిర్చి 2
  11. కరివేపాకు కొద్దిగా
  12. వెల్లుల్లి 5రెబ్బలు
  13. ఇంగువ చిటికెడు
  14. నీరు తగినన్ని

సూచనలు

  1. కందిపప్పు కడిగి నానబెట్టాలి,క్యాబేజీ ని,టమాటో,పచ్చిమిర్చి ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చింతపండు నానబెట్టాలి
  2. కూకర్ లో అన్ని వేసి పసుపు చింతపండు గ్లాస్ పెట్టి మూత పెట్టాలి స్టవ్ వెలిగించి కుక్కర్ స్టవ్ మీద పెట్టి ఉడికించాలి
  3. కుక్కర్ 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి
  4. కుక్కర్ చల్లారాక మూత తీసి నీరు వమ్పి కల్లు ఉప్పు వేసి మెత్తగా మెదిపి
  5. స్టవ్ పైన పాన్ పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి వేసి కాస్త ఇంగువ వేసి వేగాక మెదిిపిన పప్పు వేసి కలపాలి
  6. పోపులో వేసి కలిపిన పప్పు
  7. బౌల్ లోకి తీసి పప్పు సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర