హోమ్ / వంటకాలు / గ్రీన్ ప్రోటీన్ పవర్ స్మూతి

Photo of Green protien power breakfast smoothie by Aparna Reddy at BetterButter
346
6
0.0(0)
0

గ్రీన్ ప్రోటీన్ పవర్ స్మూతి

Jan-29-2019
Aparna Reddy
5 నిమిషాలు
వండినది?
3 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గ్రీన్ ప్రోటీన్ పవర్ స్మూతి రెసిపీ గురించి

పాలకూర,అరటిపండు,పీనట్ బట్టర్ వేసుకొని తయారుచేయడం వలన అధిక శాతం ప్రోటీన్స్ లభిస్తాయి.వెయిట్లాస్ కావడానికి మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • భారతీయ
  • గ్రిల్లింగ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 1

  1. 1 పెద్ద అరటిపండు
  2. 10 పెద్ద పాలకూర ఆకులు(60gms)
  3. 1 చెంచా పీనట్ బట్టర్
  4. 5 బాదం పప్పు
  5. 1 చెంచా అవిశ గింజలు
  6. 1/4కప్ వాటర్
  7. నల్ల ఉప్పు తగినంత
  8. 1/4 చెంచా నిమ్నరసం

సూచనలు

  1. ముందుగా పాలకూర ఆకులు బాగా కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలి
  2. అన్ని పదార్థాలుఒకప్లేట్ లో పెట్టుకోవలెను
  3. మిక్సీ జార్ తీసుకొని పాలకూర,అరటిపండు,బాదం వేసుకొని తీప్పుకోవాలి.కొద్ధికొద్దిగా నీళ్లు వేసుకుని పీనట్ బట్టర్,ఆవిశ గింజలు,యాలకులు,వేసుకొని మెత్తగా తిప్పుకోవాలి.
  4. ఒక గ్లాస్ తీసుకొని స్మూతి ని వేసుకొని చివరగా నిమ్మరసం పిండుకోవలెను.
  5. అంతే గ్రీన్ ప్రోటీన్ పవర్ స్మూతి రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర