హోమ్ / వంటకాలు / కరకరలాడే సగ్గుబియ్యం వడ

Photo of Crispy Sabudana vada by jeewan kumar at BetterButter
1741
209
4.8(1)
0

కరకరలాడే సగ్గుబియ్యం వడ

Sep-01-2015
jeewan kumar
0 నిమిషాలు
వండినది?
480 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • నవరాత్రులు
  • మహారాష్ట్ర
  • గ్రిల్లింగ్
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 4

  1. సగ్గుబియ్యం- 1 1/2 కప్పులు
  2. ఉడికించి చిదిమిన బంగాళదుంప- 3 నుండి 4
  3. వేరుశెనగ- 1 కప్పు
  4. ఎండు కారం - 1/4 చెంచా
  5. సరిపడా ఉప్పు రుచికి
  6. నిమ్మరసం - 1 పెద్ద చెంచా
  7. చక్కెర - 1/2 పెద్ద చెంచా
  8. నూనె/నెయ్యి- 4 పెద్ద చెంచాలు
  9. జీలకర్ర/జీరా- 1 చెంచా
  10. ఎండు ద్రాక్ష- 4-5

సూచనలు

  1. కనీసం 2 గంటల పాటు సరిపడా నీళ్ళలో 1.5 కప్పుల సగ్గుబియ్యాన్ని నానబెట్టండి.
  2. నీళ్ళని తీసేసి 4 నుండి 5 గంటల పాటు వదిలేయండి. ఇప్పుడు 3 నుండి 4 చిదిమిన బంగాళదుంపలని తీసుకోండి.
  3. 1 కప్పు వేరుశెనగలని వేయించండి.
  4. సగ్గుబియ్యం, ఉడికిన బంగాళదుంపలు మరియు నలిపిన వేరుశెనగలని కలపండి.
  5. ఉప్పు, నిమ్మరసం మరియు చెక్కెరని కలపండి.
  6. 2 చెంచాల నూనెని బాండీలో వేసి, జీలకర్ర, ఎండు ద్రాక్షలని వేసి, కలపండి. ఇప్పుడు దీనిని మిశ్రమంలో పోసి బాగా కలపండి.
  7. నూనె రాసుకున్న చేతితో ఉండలు చేసి, తక్కువ మంట మీద వేడి చేసిన పెనం మీద 10 నిమిషాలు వాటిని పెట్టండి, త్రిప్పి మళ్ళీ వాటికి మంచి రంగు వచ్చేదాకా కాల్చండి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sandhya Rani Vutukuri
Jun-07-2018
Sandhya Rani Vutukuri   Jun-07-2018

పచ్చి నూనె లో జీలకర్ర, కిస్మిస్ వేసి మిశ్రమం లో కలపలా అండి?

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర