హోమ్ / వంటకాలు / పన్నీర్ ఎగ్ దోస

Photo of Paneer egg dosa  by Kiran Gopisetti at BetterButter
723
4
0.0(0)
0

పన్నీర్ ఎగ్ దోస

Jan-29-2019
Kiran Gopisetti
300 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పన్నీర్ ఎగ్ దోస రెసిపీ గురించి

పన్నీర్ ఎగ్ దోస

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • దక్షిణ భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మినపప్పు 1/4kg
  2. బియ్యం 1/2kg
  3. పచ్చిపప్పు 50గ్రామ్స్
  4. మెంతులు ఒక స్పూన్
  5. సగ్గుబియ్యం 2 స్పూన్స్
  6. ఉప్పు 1 స్పూన్
  7. కారం 1స్పూన్
  8. టమోటా సాస్ 2 స్పూన్స్
  9. పన్నీర్ మన ఇష్టం
  10. ఆమ్ చూర్ పౌడర్ 1 స్పూన్
  11. నెయ్యి 50గ్రామ్స్
  12. కోడిగుడ్డు 1

సూచనలు

  1. మినపప్పు, పచ్చి శనగపప్పు, సగ్గుబియ్యం, మెంతులు, బియ్యం కడిగి 4 గంటలు నానపెట్టాలి.
  2. నానిన వాటిని ఉప్పు చేర్చి మెత్తగా రుబ్బాలి. ఒక గంట ఆగి దోశలు వేయాలి.
  3. ఇప్పుడు పెన్నం మీద నెయ్యి రాసి అట్టు వేసి ఎగ్ కూడా వేసి దానిమీద కారం, పెన్నీరు, ఆమ్ చూర్ పౌడర్, టమోటా సాస్ వేసి అట్టు చుట్టూ నెయ్యి వేసి కాల్చాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర