హోమ్ / వంటకాలు / అలసంద గారెలు

Photo of Black eyed beans vada  by Kiran Gopisetti at BetterButter
575
10
0.0(0)
0

అలసంద గారెలు

Jan-29-2019
Kiran Gopisetti
240 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అలసంద గారెలు రెసిపీ గురించి

అలసంద గారెలు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • దక్షిణ భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 1

  1. అలసందలు 1/4 kg
  2. ఉప్పు 2స్పూన్స్
  3. పచ్చిమిర్చి 6
  4. అల్లం చిన్న ముక్క
  5. జీలకర్ర
  6. నూనె 1/2kg

సూచనలు

  1. అలసందలు 4గంటలు నీటిలో కడిగి నానపెట్టాలి.
  2. నానిన వాటిని వడబుట్ట కు వేసి నీరు మొత్తం వంచాలి.
  3. ఇప్పుడు పప్పు, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వేసి బరకగా రుబ్బి తీసేముందు జీలకర్ర కలిపి గిన్నెలోకి తీయాలి.
  4. నూనె పాన్ లో పోసి వేడి అయిన తరువాత గారెలు వేసి వేయించాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర