హోమ్ / వంటకాలు / మినపప్పు గారెలు

Photo of Medu vada  by Kiran Gopisetti at BetterButter
985
7
0.0(0)
0

మినపప్పు గారెలు

Jan-29-2019
Kiran Gopisetti
240 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మినపప్పు గారెలు రెసిపీ గురించి

మినపప్పు గారెలు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • దక్షిణ భారతీయ
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మినపప్పు 1/4 kg
  2. పచ్చిమిర్చి 6
  3. అల్లం కొంచెం
  4. ఉప్పు 2స్పూన్స్
  5. జీలకర్ర 2 స్పూన్స్
  6. నూనె 1/4 kg

సూచనలు

  1. మినపప్పు 4గంటలు నానపెట్టాలి.
  2. నానిన పప్పు వడకట్టి నీరు వంచాలి.
  3. పప్పులో పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం చేర్చి మెత్తగా రుబ్బాలి.
  4. పిండి తీసేటప్పుడు జీలకర్ర కూడా కలిపి తీయాలి.
  5. పాన్ పోసి పొయ్యిమీద పెట్టి కాగిన తరువాత గారెలు వేసి వేయించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర