BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఆరికల ఇడ్లీ

Photo of Kodomillet idly by kalyani shastrula at BetterButter
145
8
0(0)
0

ఆరికల ఇడ్లీ

Jan-29-2019
kalyani shastrula
720 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆరికల ఇడ్లీ రెసిపీ గురించి

ఆరికలు తో ఆవిరికి చేసే వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఒక కప్పులు ఆరికలు
  2. ఒక కప్పు మినపగుండ్లు
  3. ఒక కప్పు పెసర్లు
  4. తగినంత ఉప్పు
  5. నానబెట్టిన ఒక స్పూన్ మెంతులు
  6. నూనె కొద్దిగా

సూచనలు

  1. ముందుగా పెసర్లు ,ఆరికలు ,మినపగుండ్లు ఆరు గంటలు నానబెట్టుకోవాలి
  2. నానబెట్టిన ఆరికలు
  3. నానబెట్టిన మినపగుండ్లు
  4. వీటన్నిటికి కొంచెం నానబెట్టిన మెంతులు వేసి మెత్తగా రుబ్బుకోవాలి
  5. ఉప్పు కలిపి ఆరు గంటలు పక్కన పెట్టుకోవాలి
  6. ఇడ్లీ ప్లేట్ కు నూనె /ఆవునెయ్యి రాసి పిండి వేసుకుని ఇడ్లీ కుక్కర్ లో ఆవిరికి ఉడికించుకోవాలి
  7. ఇరవై నిముషాలు ఆవిరికి ఉడికించి స్పూన్ తో ఇడ్లీలను తీయాలి .
  8. వేడివేడి ఆరికల ఇడ్లీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర