హోమ్ / వంటకాలు / పనీర్ జల్ఫ్రేజీ ( టమేటో గ్రేవీలో వండిన పనీర్)

Photo of Paneer Jalfrez  by Harini Balakishan at BetterButter
864
5
0.0(0)
0

పనీర్ జల్ఫ్రేజీ ( టమేటో గ్రేవీలో వండిన పనీర్)

Jan-30-2019
Harini Balakishan
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనీర్ జల్ఫ్రేజీ ( టమేటో గ్రేవీలో వండిన పనీర్) రెసిపీ గురించి

పనీర్ జల్ఫ్రేజీ బేసిక్ గా టమేటో గ్రేవీలో ఉడికించిన టేస్టీ పనీర్ కరీ.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • బ్రిటీష్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • దోరగా వేయించటం
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 250 గ్రాము పనీర్
  2. రెండు ఉల్లి గడ్డలు
  3. రెండు లవంగాలు
  4. చిన్న దాల్చిన్ చెక్క
  5. ఒక పెద్ద పండిన టమాట
  6. ఆరు జీడి పప్పు (ఆప్షనల్)
  7. రెండు చంచా వెన్న
  8. పది వెల్లుల్లినరెబ్బలు
  9. ఒక స్మ్లా మిర్చీ
  10. ఒక చంచా కారంపుడి
  11. అర చంచా గరం మసాల
  12. కసూరి మేథీ
  13. రెండు చంచా నెయ్యి
  14. రుచికి ఉప్పు

సూచనలు

  1. రెండు చంచా నూనె వేడీ చేసి , స్లైస్ చేసిన ఉల్లి గడ్డలు, లవంగాలు, చెక్క వేసి వేపాలి
  2. స్వైస్ చేసిన ఒక టమాట జీడి పప్పువేసి వేపాలి
  3. చమాటాలు మగ్గాక, చల్లార నివ్వాలి
  4. తర్వాత గ్రైండ్ చేసి వడగట్టాలి
  5. వెన్న వేడి చేసి నిలువునా కట్ చేసిన వెల్లుల్లి వేపాలి
  6. ఉల్లి గడ్డ స్లైస్, ఉప్పు వేసి దోరగా వేపాలి
  7. సన్నగ పొడవుగ తరిగిన సిమ్లా మిర్చీ వేసి మగ్గనివ్వాలి
  8. గరంమసాల, కారంపుడి వేయ్యాలి
  9. రుబ్బిన టమాట, నిలువున కట్చేసిన పనీర్ వేసి ఉడకనివ్వాలి
  10. కసూరీ మేథీ వేసి, నెయ్యి కలిపి వేడి వేడిగ రోటీ నాన్ లతో , ఫ్రైడ్ రైస్లతో తినాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర