పాలకూర పప్పు | Spinach dal Recipe in Telugu

ద్వారా Pasumarthi Poojitha  |  30th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Spinach dal by Pasumarthi Poojitha at BetterButter
పాలకూర పప్పుby Pasumarthi Poojitha
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

8

0

పాలకూర పప్పు

పాలకూర పప్పు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spinach dal Recipe in Telugu )

  • పాలకూర 1 కట్ట
  • చింతపండు కొద్దిగా
  • నూనె కొద్దిగా
  • ఉప్పు సరిపడా
  • కారం 1 టేబుల్ స్పూన్
  • పసుపు చిటికెడు
  • తాలింపు గింజలు
  • కరివేపాకు 1 రెమ్మ

పాలకూర పప్పు | How to make Spinach dal Recipe in Telugu

  1. ముందుగా కంది పప్పు ఒక గిన్నె లో కి తిడుకొని శుభ్రంగా కడిగి కొన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి మెత్తగా అయ్యే వరకు ..
  2. ఇప్పుడు పాలకూర శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకోవాలి,ఉడికించిన పప్పు లో పాలకూర, ఉప్పు ,పసుపు ,చింత పండు,వేసుకోవాలి 2 నిమిషాలు ఉడికిన తర్వాత కారం వేసుకొని కలుపుకోవాలి.
  3. మరో గిన్నె లో నూనె వేసి తాలింపు గింజలు ,కరివేపాకు వేసి వేగిన తర్వాత పప్పు లో వేసుకొని ఉడికించి స్టవ్ కట్టేయాలి అంతే పాలకూర పప్పు రెడీ...

Reviews for Spinach dal Recipe in Telugu (0)