BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఉడికించిన కోడిగుడ్లు కూర

Photo of Boiled Egg Curry by Gadige Maheswari at BetterButter
0
5
0(0)
0

ఉడికించిన కోడిగుడ్లు కూర

Jan-30-2019
Gadige Maheswari
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉడికించిన కోడిగుడ్లు కూర రెసిపీ గురించి

కోడి గుడ్డు ఉడికించి చేసిన వంట

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 2

  1. ఉడికించిన కోడిగుడ్లు - 5
  2. ఉల్లిపాయలు - 3
  3. టోమాటో - 1
  4. ఉప్పు తగినంత
  5. పసుపు చిటికెడు
  6. అల్లం వెల్లుల్లి ముద్ద - 1 స్పూన్
  7. ధనియాలపొడి - 2 స్పూన్
  8. గరం మసాలా పొడి - 1 స్పూన్
  9. నూనె తగినంత
  10. కోత్తీమీర గార్నిష్ కోసం

సూచనలు

  1. కోడి గుడ్డు పెంకు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  2. ఉల్లిపాయ టమాటా ముక్కలు కట్ చేసుకోవాలి.
  3. స్టౌ మీద ఒక పాత్ర వుంచి అందులో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
  4. ఆ తర్వాత టోమాటో ముక్కలు అల్లం వెల్లుల్లి ముద్ద గరం మసాలా ధనియా పొడి పసుపు కారం వేసి కలుపుకోవాలి
  5. ఆ తర్వాత తగినంత నీరు పోసి మరిగించాలి
  6. ఇందులో కట్ చేసిన గుడ్డు ను వేసి ఉడికించాలి
  7. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి 5ని ఉడికించాలి
  8. కోత్తీమీర తో అలంకరించి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర