బాదాం బర్ఫీ | ALMOND BURFI Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  31st Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • ALMOND BURFI recipe in Telugu,బాదాం బర్ఫీ, Harini Balakishan
బాదాం బర్ఫీby Harini Balakishan
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    8

    జనం

8

0

బాదాం బర్ఫీ వంటకం

బాదాం బర్ఫీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make ALMOND BURFI Recipe in Telugu )

  • బాదాం ఒక గ్లాసు
  • చెక్కర 3/4 గ్లాసు
  • నెయ్యి ఐదు చంచాలు

బాదాం బర్ఫీ | How to make ALMOND BURFI Recipe in Telugu

  1. బాదాంను వేడి నీళ్ల్లో పావుగంట ఉంచాలి
  2. పొట్టు తీసి, నూనె లేకుండ వేయించాలి
  3. చల్లారాకపొడి కొట్టాలి
  4. ఒక గ్లాస్ బాదాం పొడికి, ముప్పావువగ్లాస్ చక్కర కొలత.
  5. మూకుడులో చక్కర వేసి అదిమునిగే అంత నీరు వేయ్యాలి
  6. చక్కర కరిగాక బాదాంపొడి వేసి చిన్న మంటపై కలుపుతూ ఉండాలి
  7. మద్య మద్యలో నెయ్యి వేస్తూ కలపాలి. మిఠాయి మూకుడుకు అంటకుండ వస్తుంది
  8. అప్పుడు నెయ్యి పాసిన ప్లేట్ కి తీసి, కొద్ది వేడి మీదనే ముక్కలు కట్ చేయ్యాలి

నా చిట్కా:

మీకు నచ్చితే ఇలాచి పొడి గాని కేసరిగాని వేసుకోవచ్చు

Reviews for ALMOND BURFI Recipe in Telugu (0)