యమ్మీ అండ్ చాలా హెల్త్య్ రెసిపీ టేస్టీ ప్రోటీన్స్ చాలా
రెసిపీ ట్యాగ్
శాఖాహారం
మీడియం/మధ్యస్థ
పిల్లలకు నచ్చే వంటలు
గ్రీకు
ఉడికించాలి
పౌష్టికాహారం
కావలసినవి సర్వింగ: 3
అలసందల 1 కప్పు
టమాటో 1
ఉల్లిపాయ 1
క్యారెట్ 2
పాలకూర సగం కట్ట
ఉప్పు సరిపడా
కారం చిన్న టేబుల్ స్పూన్
గరం మసాలా 1 టేబుల్ స్పూన్
నూనె 4టేబుల్ స్పూన్స్
జీలకర్ర టేబుల్ స్పూన్
సూచనలు
ముందుగా అలసందల ఒక గిన్నె 1 కప్పు వేసుకొని నీళ్లు పోసి 4 గంటలు ననపెట్టాలి.
పోయి వెలిగించి అలసందల ఒక గిన్నె లో వేసుకొని నీళ్లు పోసి కొంచం ఉప్పు వేసి 20 నిమిషాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
ఇప్పుడు కూరగాయలు అన్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి,అలసందల నీళ్లు వార్చి పక్కన ఉంచుకోవాలి,పాలకూర ఒక గిన్నె లో వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించాలి.
ఇప్పుడు పోయి వెలిగించి కలై పెట్టుకొని కొంచం నూనె వేయాలి అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చిన్న మంట పై వేయించుకోవాలి, తరువాత క్యారెట్,టమాటో వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి.
ఇప్పుడు పాలకూర,అలసందల వేసుకొని ,ఉప్పు కొద్దిగా, కారం,గరం మసాలా, వేసుకొని కలుపుకోవాలి,
2 నిమిషాలు ఆగి పోయి కట్టేసి వేడి వేడి గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
పిల్లలకు మంచి బలమయిన ప్రోటీన్ రెసిపీ రెడీ..
ఇంకా చదవండి (0)  
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

A password link has been sent to your mail. Please check your mail.
Close
N/A
పాస్వర్డ్ మార్చండి
మీ పాత పాస్‌వర్డ్‌ను క్రొత్తదానికి మార్చండి
పాత పాస్వర్డ్ *
కొత్త పాస్వర్డ్ *
క్రొత్త పాస్‌వర్డ్‌ను ధృవీకరించండి *
పాస్వర్డ్ మార్చండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
N/A
ప్రొఫైల్ సెట్టింగ్
మీ ప్రొఫైల్‌ను ఇక్కడ సవరించండి మరియు నవీకరించండి
మీ ఖాతాను తొలగించడం వలన మీరు సేవ్ చేసిన రసీదులు, సేకరణలు మరియు ప్రాధాన్యతలను వ్యక్తిగతీకరించడం మీకు శాశ్వతంగా ప్రాప్యత చేయలేరు మరియు కనెక్ట్ చేయబడిన పరికరాల కార్యాచరణను తగ్గిస్తుంది. మా గోప్యతా నోటీసు మరియు వర్తించే చట్టాలు లేదా నిబంధనల ప్రకారం తొలగింపు జరుగుతుంది.
ఖాతాను తొలగించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
N/A
మీ ఖాతాను తొలగించడం అంటే మీ సేవ్ చేసిన వంటకాలు, సేకరణలు మరియు వ్యక్తిగతీకరణ ప్రాధాన్యతలు బెటర్బట్టర్ నుండి శాశ్వతంగా తొలగించబడతాయి. మీరు ధృవీకరించిన తర్వాత, మీ ఖాతా వెంటనే క్రియారహితం అవుతుంది
గమనిక: మీరు రాబోయే 14 రోజుల్లో లాగిన్ అయితే, మీ ఖాతా తిరిగి సక్రియం చేయబడుతుంది మరియు తొలగింపు రద్దు చేయబడుతుంది.
నిర్ధారించండిరద్దు చేయండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
N/A
A password link has been sent to your mail. Please check your mail.
Close
వెతకండి

సాఇన ఇన
లాగిన్ అవ్వండి మరియు అన్వేషించడం ప్రారంభించండి!
ఇమెయిల్ చిరునామా
పాస్వర్డ్
పాస్వర్డ్ మర్చిపోయారా?
సాఇన ఇన
A password link has been sent to your mail. Please check your mail.
Close
పాస్వర్డ్ మర్చిపోయారా?
మీ ఇన్‌బాక్స్‌లో రీసెట్ పాస్వర్డ్ లింక్‌ను స్వీకరించడానికి, మీ ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి.
ఇమెయిల్ చిరునామా
సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
మీ మెయిల్‌కు పాస్వర్డ్ రీసెట్ లింక్ పంపబడింది. దయచేసి మీ మెయిల్‌ను తనిఖీ చేయండి.
దయచేసి మీ మెయిల్‌ను తనిఖీ చేయండి.
A password link has been sent to your mail. Please check your mail.
Close
RESET PASSWORD
Enter your new password
NEW PASSWORD
CONFIRM PASSWORD
RESET
A password link has been sent to your mail. Please check your mail.
Close
రేజిస్ట్రైశన
బెటర్బటర్తో సైన్ అప్ చేయండి
మొదటి పేరు *
చివరి పేరు *
ఇమెయిల్ చిరునామా *
పాస్వర్డ్ *
పాస్‌వర్డ్‌ను ధృవీకరించండి *
ఖాతాను సృష్టించడం ద్వారా, నేను నిబంధనలు & షరతులను అంగీకరిస్తాను
సైన్ అప్
A password link has been sent to your mail. Please check your mail.
Close
CREATE YOUR ACCOUNT
It’s faster, safer, and easier than ever!
PHONE NUMBER
FIRST NAME
LAST NAME
E-MAIL ADDRESS
MALEFEMALE
By creating account, I accept the Terms & Conditions
A password link has been sent to your mail. Please check your mail.
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి