హోమ్ / వంటకాలు / ఊదలు తో బిస్బేలబాత్

Photo of Barnyard millet bisbelabath by kalyani shastrula at BetterButter
801
7
0.0(0)
0

ఊదలు తో బిస్బేలబాత్

Jan-31-2019
kalyani shastrula
360 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఊదలు తో బిస్బేలబాత్ రెసిపీ గురించి

ఊదలు తో చేసే వంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కప్ ఊదలు
  2. కప్ కందిపప్పు
  3. సగం కప్ పెసరపప్పు
  4. రెండు క్యారెట్ లు
  5. ఎండు కొబ్బరి ముక్కలు
  6. నిమ్మకాయంత చింతపండు
  7. ఆలు ఒకటి
  8. పచ్చిబఠాణీ పావు కప్పు
  9. పచ్చిమిర్చి నాలుగు
  10. వేసుకుంటే ఉల్లిపాయ ఒకటి
  11. ధనియాలు స్పూన్
  12. శెనగపప్పు స్పూన్
  13. మినప్పప్పు స్పూన్
  14. మిరియాలు స్పూన్
  15. చిన్న దాల్చిన చెక్క
  16. ఆవాలు స్పూన్
  17. జిలకర స్పూన్
  18. ఎండుమిర్చి నాలుగు
  19. అల్లం ముక్క చిన్నది /శొంఠి పొడి సగం స్పూన్
  20. తగినంత ఉప్పు
  21. నాలుగు కాజు
  22. కరివేపాకు రెమ్మ
  23. కొత్తిమీర కట్ట
  24. అవు నెయ్యి నాలుగు స్పూన్స్
  25. నీళ్లు

సూచనలు

  1. ముందుగా ఊదలు ను ఆరు గంటలు నానబెట్టి ఇకటికి నాలుగు నీళ్లు పోసి ఉడికించుకోవాలి
  2. ఉడికిన ఊదల అన్నం
  3. ఈ లోపు చింత పండు నానబెట్టుకోవాలి .
  4. ఇప్పుడు కుక్కర్లో నేయి వేసి పోపులో కారట్ ,ఆలు ,బఠాణి ,పచ్చిమిర్చి వేసి అందులోనే కందిపప్పు ,పెసరపప్పు కూడా తగినంత నీళ్లు పిసి మెత్తగా ఉడికించుకోవాలి .
  5. పప్పు ఉడికే లోపు వేరే మూకుడులో శెనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు ,జిలకర ,దాల్చిన చెక్క ,ధనియాలు మిరియాలు ,ఎండుకొబ్బరి ముక్కలు ,ఎండుమిర్చి అన్నీ వేయించిపెట్టుకోవాలి
  6. వీటిని చల్లారాక పొడి చేసుకోవాలి
  7. ఇప్పుడు కుక్కర్ మూడు విసిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పప్పును మెత్తగా చేసుకోవాలి .అందులో చింతపండు రసం కొన్ని నీళ్లు పోసి ఉడికాక పైన తయారు చేసుకున్న మసాలా పొడిని ఒక స్పూన్ వేసి ,తగినంత ఉప్పు వేసి ఉడికిన ఊదల అన్నాన్ని కూడా వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి .
  8. స్టవ్ మీద మూత పెట్టి పది నిముషాలు ఉడికాక పైనుండిఅవు నేతిలో వేయించిన కాజు ,కొత్తిమీర ,కరివేపాకు పసుపు ఆవాలు ,ఇంగువ తో చేసిన పోపును కలిపి ,మరొక స్పూన్ నెయ్యు వేసి బాగా కలిపి తీసుకోవాలి .
  9. లూస్ గానే ఉండాలి .చల్లబడితే దగ్గరపడుతుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర