BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / జీడిపప్పు టొమాటో పెసరట్టు కూర

Photo of Cashew tomato greengram dosa curry by Chandrika Marripudi at BetterButter
0
10
0(0)
0

జీడిపప్పు టొమాటో పెసరట్టు కూర

Jan-31-2019
Chandrika Marripudi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జీడిపప్పు టొమాటో పెసరట్టు కూర రెసిపీ గురించి

పెసరట్టు కూర ఇది పాత కాలం వంట.కాజూ కూడా వేయడం వల్ల రుచి ఇంకా చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. టొమాటోలు : 1/2 కేజీ
  2. ఉల్లిపాయలు : 2
  3. పచ్చిమిర్చి : 4
  4. అల్లంవెల్లుల్లిపేస్ట్ : 2 స్పూన్లు
  5. ఉప్పు : తగినంత
  6. కారం : 2 స్పూన్లు
  7. పసుపు : 1/4 స్పూన్
  8. నూనె : తగినంత
  9. ఆవాలు : 2స్పూన్లు
  10. జీలకర్ర : 2స్పూన్లు
  11. జీడిపప్పు : 20
  12. జీడిపప్పు పొడి : 2 స్పూన్లు
  13. కొత్తిమీర తరుగు : 1/2 కప్
  14. పెసరట్టు పిండి : 1 కప్

సూచనలు

  1. ఒక కప్ పెసలు 4 గంటలు నానపెట్టి పిండి రుబ్బుకోవాలి. పిండిలో ఉప్పు, జీలకర్ర వేసి కలపాలి.
  2. పెనం పైన ఒకస్పూను నూనె వేసి మందంగా దోశ వేసి మూత పెట్టి చిన్న మంటమీద రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.
  3. కాల్చుకున్న పెసరట్టు ఒక ప్లేటులోకి తీసుకుని ముక్కలుగా కోసుకోవాలి.
  4. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 4 స్పూన్ల నూనె వేసి ఆవాలు, జీలకర్ర,జీడిపప్పు వేసి వేగనివ్వాలి
  5. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
  6. అల్లంవెల్లుల్లిపేస్ట్ వేసి ఒక నిమిషం వేగాక చిన్నగా తరిగిన టొమాటో ముక్కలు వేసి తగినంత ఉప్పు, కారం,పసుపు వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి
  7. టొమాటో ముక్కలు మగ్గాక జీడిపప్పు పొడి వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోసి కలిపి ఉడికించాలి
  8. కాసేపు ఉడికాక పెసరట్టు ముక్కలు వేసి కలిపి కొత్తిమీర తరుగు వేసి చిన్న మంట మీద మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపి గిన్నెలోకి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర