హోమ్ / వంటకాలు / పెసరట్టు

Photo of GREEN GRAM DOSA by Prathyusha Mallikarjun at BetterButter
727
6
0.0(0)
0

పెసరట్టు

Jan-31-2019
Prathyusha Mallikarjun
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరట్టు రెసిపీ గురించి

ఇది ఒక పౌష్టికహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పెసరపప్పు 2 కప్పులు
  2. బియ్యం 1/4 కప్పు
  3. మినపప్పు 1/4కప్పు
  4. ఉప్పు తగినంత
  5. నీళ్లు సరిపడా
  6. నూనె సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో పెసరపప్పు,బియ్యం,మినపప్పు వేసి 7/8 గంటలు నానబెట్టుకోవాలి.
  2. తర్వాత వాటిని కడిగి గ్రైండ్ చేసుకోవాలి .
  3. అందులో తగినంత ఉప్పు, నీళ్లు పోసి దోస పిండి లా కలుపుకోవాలి.
  4. ఆ పిండి తో దోసెలు పెనం మీద వేసి నూనె వేసుకొని దోసెలు కలనివాలి
  5. పెసరట్టు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర