టమాట పప్పు | Tomato dal Recipe in Telugu

ద్వారా Prathyusha Mallikarjun  |  31st Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Tomato dal  by Prathyusha Mallikarjun at BetterButter
టమాట పప్పుby Prathyusha Mallikarjun
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

14

0

టమాట పప్పు వంటకం

టమాట పప్పు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato dal Recipe in Telugu )

  • కందిపప్పు 1 కప్పు
  • నీళ్లు సరిపడా
  • టమాటోలు 2
  • ఉల్లిపాయ 1
  • పచ్చిమిర్చి 1
  • కారం తగినంత
  • ఉప్పు తగినంత
  • పోపు దినుసులు సరిపడా
  • సోడా ఉప్పు చిటికెడు
  • నూనె సరిపడా
  • కరేపాకు
  • ఎండు మిర్చి 1

టమాట పప్పు | How to make Tomato dal Recipe in Telugu

  1. ముందుగా ఒక పాన్ లో కందిపప్పు ను కడిగి అందులో సోడా ఉప్పు వేసి1 గంట నానబెటాలి.
  2. తర్వాత టమాట ,ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి ముత పెట్టి 4 విసిల్స్ రనివాలి.
  3. కుక్కర్ చాలరే లోపు ఒక కలై లో పోపు సిద్ధం చేసుకోవాలి.
  4. ఒక కలాయ్ లో నూనె వేసి వేడి ఏకాక అందులో ఎండు మిర్చి,పోపు దినుసులు,కరివేపాకు వేసి పోపు సిద్ధం చేసుకోవాలి.
  5. చాలరాక మూత తీసి మళ్లీ మంట వెలిగించి అందులో నానబెట్టిన చింతపండు,ఉప్పు,కారం,పోపు వేసుకోవాలి.
  6. వేసి కొద్దిగా సేపు ఉడకనివాలి.
  7. టమాట పప్పు రెడి.

Reviews for Tomato dal Recipe in Telugu (0)