హోమ్ / వంటకాలు / మిల్మేకర్ ఆలు ఎగ్ బాంబ్స్

Photo of Soya aloo egg bombs by Divya Konduri at BetterButter
524
7
0.0(0)
0

మిల్మేకర్ ఆలు ఎగ్ బాంబ్స్

Jan-31-2019
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిల్మేకర్ ఆలు ఎగ్ బాంబ్స్ రెసిపీ గురించి

మంచి ప్రొటీన్లు కలిగి రుచికరమైనది

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మిల్మేకర్ ఒక కప్పు
  2. ఉడికించిన ఆలు అర కప్పు
  3. కార్న్ ప్లోర్ అర కప్పు
  4. పచ్చిమిర్చి పేస్టు ఒక స్పూను
  5. ఉప్పు అర స్పూను
  6. కొత్తిమీర అర కప్పు
  7. కేరట్ తురుము అర కప్పు
  8. నూనె తగినంత
  9. బ్రైడ్ గ్రామ్స్ కప్పు

సూచనలు

  1. ముందుగా మిల్మేకర్ ని ఉడికించి నీళ్ళు పిండి
  2. మిక్సీ జారులో వేసి ముద్ద చేసి ఉడికించిన ఆలు ముద్ద కలిపి
  3. కొత్తిమీర మిర్చి పేస్టు కేరట్ కొత్తిమీర కార్న్ఫ్లొర్ వేసి బాగా కలిపి ముద్ద తీసుకొని గుడ్డుని మద్యలో పెట్టి
  4. మొత్తం కవర్ అయ్యైలా చేసి
  5. బ్రైడ్ గ్రామ్స్ అద్దాలి మెత్తం
  6. వేడి నూనెలో వేసి వేగించాలి
  7. మంచి గోల్డ్ కలర్ వచ్చేలా వేగించాలి
  8. సర్వింగ్ ప్లైటులోకి కట్ చేసి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర