హోమ్ / వంటకాలు / కాజు అండ్ బాదం కట్లీ

Photo of Kaju and badam katli by Pasumarthi Poojitha at BetterButter
620
10
0.0(0)
0

కాజు అండ్ బాదం కట్లీ

Jan-31-2019
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాజు అండ్ బాదం కట్లీ రెసిపీ గురించి

యమ్మీ అండ్ డెలీషియస్ రెసిపీ ...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బాదం 10 గింజలు
  2. జీడిపప్పు 1 కప్పు
  3. నెయ్యి 4 టేబుల్ స్పూన్స్
  4. యలుకల పోడి 1 టేబుల్ స్పూన్
  5. పంచదార 1 చిన్న కప్పు
  6. నీళ్లు సగం కప్పు

సూచనలు

  1. ముందుగా బాదం ,జీడిపప్పు ను మిక్సీ జార్ లో కి తీసుకోవాలి.
  2. ఇప్పుడు వాటిని పొడి చేసుకొని పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు పోయి వేపిగించి కలై పెట్టి పంచదార వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని తీగ పాకం వచ్చే వరకు పట్టుకోవాలి.
  4. ఇప్పుడు ఆ పాకం లో పట్టి ఉంచుకున్న పొడి ని వేసుకొని గారిటీతో తిప్పుకోవాలి ,సన్న మంట పైనే ఉండాలి.
  5. రేమధ్య మధ్య లో నెయ్యి వేసుకొని తీపుకోవాలి గిన్నె కి అంట కుండా ఉండాలి ,రెడీ అయ్యినట్టు.
  6. ప్లేట్ కి నెయ్యి రాసుకొని ఆ మిశ్రమాన్ని ప్లేట్ లో వేసుకోని 10 నిమిషాలు చల్లారేవరకు పక్కన ఉంచుకోవాలి.
  7. ఇప్పుడు కత్తి తో డైమండ్ షేప్ కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర