హోమ్ / వంటకాలు / Protein laddu

Photo of Protein laddu by kalyani shastrula at BetterButter
1
12
4(2)
0

Protein laddu

Jan-31-2019
kalyani shastrula
60 నిమిషాలు
వండినది?
1 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • వేయించేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. కప్ పల్లీలు
  2. కప్ బాదాం
  3. కప్ కిస్మిస్
  4. కప్ పిస్తా
  5. కప్ పచ్చి ఖర్జురపండ్లు గింజలు తీసినవి
  6. ఇలాయిచి అయిదు
  7. కప్ రాగుల పిండి
  8. పావు కప్పు కాజు

సూచనలు

  1. మొదలు రాగులపొడి ని మూకుడులో వేయించుకోవాలి .
  2. పల్లీలు వేయించి పొట్టుతీసి పెట్టుకోవాలి
  3. బాదాం కూడా వేయించి పెట్టుకోవాలి
  4. కాజు కూడా వేయించుకోవాలి .ఇలాయిచి పొట్టుతీసి పెట్టుకోవాలి
  5. కిస్మిస్ ఇంకా ,పిస్తా పలుకులు ఒలిచి పెట్టుకోవాలి .అలాగే ఖర్జురాపండులో గింజలు లేకుండా ,చూసి పెట్టుకోవాలి .
  6. అన్నీ కూడా మిక్సీలో ఒక్కొక్కటిగా వేసి ,ఇలాయిచి కూడా వేసి పొడి చేసుకోవాలి
  7. ఖర్జురా ,కిస్మిస్ వేసినప్పుడు కొంత డ్రైఫ్రూప్స్ పొడి వేస్తూ చేస్తే సులభంగా ఉంటుంది .లేకుంటే అంటుకు పోతుంది .
  8. మొత్తం ఒకసారి కలిపి గుండ్రంగా లడ్డుల వలె కట్టుకోవాలి .(ఇందులో ఎక్కడ తీపి కొరకు బెల్లం /చెక్కర వాడలేదు .నెయ్యి కూడా వాడలేదు .)కొద్దిగా గట్టిగా నొక్కి కట్టుకుంటే షేప్ చాలా బాగా వస్తాయి
  9. తయారయిన ప్రోటీన్ రిచ్ లడ్డు లు

ఇంకా చదవండి (2)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Kavitha Perumareddy
Jan-31-2019
Kavitha Perumareddy   Jan-31-2019

Pasumarthi Poojitha
Jan-31-2019
Pasumarthi Poojitha   Jan-31-2019

సూపర్

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర