హోమ్ / వంటకాలు / పనీర్ మొదక్

Photo of Paneer modak by Shobha.. Vrudhulla at BetterButter
936
15
0.0(0)
0

పనీర్ మొదక్

Jan-31-2019
Shobha.. Vrudhulla
5 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనీర్ మొదక్ రెసిపీ గురించి

యిది పనీర్ మొదక్ కి మొదటి సారి చేసాను యూనిక్ గా ఉంటుంది అని.అలాగే చాలా బావుంది.రుచిగా ఉంది కూడా.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భారతీయ
  • దోరగా వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 6

  1. పనీర్ 250 గ్రామ్స్ అంటే ఒక పావు
  2. జీడిపప్పు ఒక కప్పు
  3. పాలు ఒక కప్పు
  4. పంచదార ఒక కప్పు
  5. ఏలకలపొడి ఒక చెంచా...
  6. నెయ్యి 3 చంచాలు..

సూచనలు

  1. ముందుగా పాలల్లో జీడిపప్పు వేసి 3 గంటలు నాన పెట్టాలి
  2. నానపెట్టి, కావాల్సినవన్నీ దగ్గర ఉంచుకోవలెను
  3. రెండు గంటల తరువాత మిక్సీ లో నానపెట్టిన పాలు జీడిపప్పు రుబ్బి అందులోనే పంచదార వేసి రుబ్బి అప్పుడు మళ్ళీ పనీర్ వేసి రుబ్బాలి మెత్తగా
  4. పంచదార వేసింది
  5. యిక్కడ పనీర్ వేసి రుబ్బాను
  6. పనీర్ ని చిదుముకొని మిక్సీలో వేయాలి
  7. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 2 చంచాలు నెయ్య వేసుకొని వేడి చేసి ఆ తరువాత అందులో రుబ్బి ఉంచిన ఈ పనీర్ ముద్ద ని వేసి బాగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి
  8. బాగా దగ్గర పడ్డాక ఇక ఒక చెంచా నెయ్య మరియు యాలకుల పొడి వేసి బాగా కలుపుతూ ఉండాలి గట్టిపడే వరకు యింకా నెయ్య వదుల్తుంది.అప్పుడు దించేయ వలెను.
  9. ఇప్పుడు ఒక ప్లేట్ లో నెయ్యి రాసి దాంట్లో ఈ ముద్ద వేసి చల్లారాక బాగా కింద మీద కలపాలి స్మూత్ గా వస్తుంది
  10. ఇలా ఉండాలా చేసి కొంత సేపు ఉంచాలి కాస్ట్ చల్లారి గట్టిపడుతుంది
  11. ఇప్పుడు దాన్ని మొదక్ ల ఆకారం లో చేయటమే. అంతే పనీర్ మొదక్ తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర