చికెన్ వేపుడు | Chicken fry Recipe in Telugu

ద్వారా Ganeprameela   |  31st Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Chicken fry recipe in Telugu,చికెన్ వేపుడు, Ganeprameela
చికెన్ వేపుడుby Ganeprameela
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

21

0

చికెన్ వేపుడు వంటకం

చికెన్ వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chicken fry Recipe in Telugu )

  • చికెన్ 1/2 kg
  • నిమ్మరసం 2 స్పూన్స్
  • కారం 2 స్పూన్స్
  • ఉప్పు తగినంత
  • పసుపు 1/2 స్పూన్
  • పచ్చిమిర్చి 1
  • నూనె 3 స్పూన్స్
  • ధన్యాలపొడి 1 స్పూన్
  • ఉల్లిగడ్డలు 2
  • సోయ సాస్ 1 స్పూన్
  • మసాలా పొడి 1 స్పూన్
  • మెంతికూర. 1 కట్ట
  • కొత్తిమీర 1 కట్ట
  • పుదీనా 1 కట్ట
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్

చికెన్ వేపుడు | How to make Chicken fry Recipe in Telugu

  1. ముందుగా చికెన్ కడిగి కారం పసుపు ఉప్పు నిమ్మరసం ధనియాల గరంమసాలా పొడి సోయ సాస్ వేసి చికెన్ కి బాగ పట్టించి 20 నిమిషాలు నాన పెట్టాలి
  2. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి ఉల్లి తరుగు పచ్చిమిర్చి మెంతికూర పచ్చి వాసన పోయేవరకు వేయించి అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత
  3. చికెన్ వేసి బాగ వేయించాలి పుదీనా కొత్తిమీర వేసి స్టవ్ సిమ్ లో పెట్టి మధ్య మధ్యలో కలుపు తూ వేపి చివరిగా కొత్తిమీర వేసి దించాలి

Reviews for Chicken fry Recipe in Telugu (0)