హోమ్ / వంటకాలు / చికెన్ వేపుడు

Photo of Chicken fry by Ganeprameela  at BetterButter
637
10
0.0(0)
0

చికెన్ వేపుడు

Jan-31-2019
Ganeprameela
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికెన్ వేపుడు రెసిపీ గురించి

చికెన్ వేపుడు చాల రుచికరమైన పిల్లల కి పెద్దల కి ఇష్ఠపడి తినే రెసిపి

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • రాత్రి విందు
  • హైదరాబాదీ
  • తక్కువ నూనెలో వేయించటం
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. చికెన్ 1/2 kg
  2. నిమ్మరసం 2 స్పూన్స్
  3. కారం 2 స్పూన్స్
  4. ఉప్పు తగినంత
  5. పసుపు 1/2 స్పూన్
  6. పచ్చిమిర్చి 1
  7. నూనె 3 స్పూన్స్
  8. ధన్యాలపొడి 1 స్పూన్
  9. ఉల్లిగడ్డలు 2
  10. సోయ సాస్ 1 స్పూన్
  11. మసాలా పొడి 1 స్పూన్
  12. మెంతికూర. 1 కట్ట
  13. కొత్తిమీర 1 కట్ట
  14. పుదీనా 1 కట్ట
  15. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్

సూచనలు

  1. ముందుగా చికెన్ కడిగి కారం పసుపు ఉప్పు నిమ్మరసం ధనియాల గరంమసాలా పొడి సోయ సాస్ వేసి చికెన్ కి బాగ పట్టించి 20 నిమిషాలు నాన పెట్టాలి
  2. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి ఉల్లి తరుగు పచ్చిమిర్చి మెంతికూర పచ్చి వాసన పోయేవరకు వేయించి అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత
  3. చికెన్ వేసి బాగ వేయించాలి పుదీనా కొత్తిమీర వేసి స్టవ్ సిమ్ లో పెట్టి మధ్య మధ్యలో కలుపు తూ వేపి చివరిగా కొత్తిమీర వేసి దించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర