హోమ్ / వంటకాలు / పల్లి కొబ్బరి పచ్చడి

Photo of Peanut coconut chutney by Pasumarthi Poojitha at BetterButter
580
7
0.0(0)
0

పల్లి కొబ్బరి పచ్చడి

Feb-01-2019
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పల్లి కొబ్బరి పచ్చడి రెసిపీ గురించి

పల్లి పచ్చడి దోసలకు,ఇడ్లీ కి చాలా బాగుంటుంది ఈసీ గా ఉంటుంది చేయడానికి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • భారతీయ
  • నూనె లేకుండ వేయించటం
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 3

  1. పల్లిలు 1 కప్పు
  2. చింతపండు 1 టేబుల్ స్పూన్
  3. ఉప్పు సరిపడా
  4. పచ్చి మిర్చి 2
  5. పుట్నాలు 3 టేబుల్ స్పూన్స్
  6. నూనె కొద్దిగా
  7. కరివేపాకు 2 రెమ్మలు
  8. తాలింపు గింజలు 2 టేబుల్ స్పూన్స్
  9. కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్స్
  10. నీళ్లు కొద్దిగా
  11. వెల్లులి 2 రెమ్మలు

సూచనలు

  1. ముందుగా పల్లిలలను కలర్ మారె అంత వరకు వేయించుకోవాలి. పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి.
  2. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులో పల్లిలు, వేయించిన పచ్చి మిర్చి,చింతపండు, ఉప్పు,పుట్నాలు,కొబ్బరి తురుము ,వెల్లులి,వేసుకొని మెత్తగా పట్టుకోవాలి మధ్యలో కొన్ని నీళ్లు పోయాలి,మొత్తం చట్నీ అంత ఒక గిన్నె లో కి తీసుకొని పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు పోయి వెలిగించి కలై పెట్టి నూనె వేసి అందులో తాలింపు గింజలు,కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి.
  4. తాలింపు చట్నీ లో వేసి కలుపుకోవాలి అంతే పల్లి చట్నీ రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర