హోమ్ / వంటకాలు / గుడ్డు సేమ్యా ఉప్మా

Photo of Egg semiya upma by Pasumarthi Poojitha at BetterButter
874
7
0.0(0)
0

గుడ్డు సేమ్యా ఉప్మా

Feb-01-2019
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుడ్డు సేమ్యా ఉప్మా రెసిపీ గురించి

యమ్మి అండ్ టేస్టీ డిష్ చాలా బాగుంది రుచి అలాగే గుడ్డు హీల్త్య్ కూడా ట్ర్య్ చేయండి ఒక సారి.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 2

  1. సేమ్యా 1 గ్లాస్
  2. క్యాప్సికమ్ సగం ముక్క
  3. నూనె కొద్దిగా
  4. గుడ్లు 2
  5. ఉప్పు సరిపడా
  6. కారం 2 టేబుల్ స్పూన్
  7. పసుపు చిటికెడు
  8. కరివేపాకు 2 రెమ్మలు
  9. నీళ్లు 1 1/2
  10. పచ్చి మిర్చి 1
  11. మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా పోయి వెలిగించి కలై పెట్టుకొని అందులో సేమ్యా వేసుకొని కలర్ మారె వరకు ఫ్రై చేసుకోవాలి.
  2. ఇప్పుడు సేమ్యా లో నీళ్లు పోసి ఉడికించి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి పక్కన పెట్టుకోవాలి.
  3. మరో కలై తీసుకొని అందులో కొద్దిగా నూనె రెండు గుడ్లు పగలగొట్టి వేసుకోవాలి అందులో కొద్దిగా ఉప్పు,కారం వేసుకొని కలుపుకోవాలి చక్కగా వేగిన తరువాత ఆ గుడ్డు పొడి ని సేమ్యా మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి.
  4. అదే కలై లో కొద్దిగా నూనె వేసుకొని క్యాప్సికమ్ ముక్కలు,పచ్చి మిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి.
  5. మళ్ళీ కొద్దిగా కారం వేసుకొని మిరియాల పొడి,కొత్తిమీర ,క్యాప్సికమ్ ముక్కలు,పచ్చి మిర్చి వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిచ్చి పోయి కట్టేసుకోవాలి.
  6. వేడి వేడి గా చాలా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర