BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ప్రోటీన్ బాల్స్ (ఉండే హుళి, నుచ్చిన ఉండె)

Photo of PROTEIN BALLS (UNDE HULI, NUCHINA UNDE) by Harini Balakishan at BetterButter
161
7
0(0)
0

ప్రోటీన్ బాల్స్ (ఉండే హుళి, నుచ్చిన ఉండె)

Feb-01-2019
Harini Balakishan
120 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ప్రోటీన్ బాల్స్ (ఉండే హుళి, నుచ్చిన ఉండె) రెసిపీ గురించి

ఇది ఒక కర్నాటక రెసిపీ. అన్ని పప్పులు కలిపి , విథౌట్ ఆయిల్ కలిగిన హెల్థీ రెసిపీ. అఫ్కోర్స్ టేస్టీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 2

  1. పావు కప్పు కంది పప్పు
  2. పావుకప్పు సెనగపప్పు
  3. పావు కప్పు మిన పప్పు
  4. పావు కప్పు పెసర పప్పు
  5. చిటికెడు పసుపు
  6. ఉప్పు
  7. చంచా జిలకర
  8. చిటికెడు ఇంగువ
  9. ఆరు పచ్చిమిర్చీ
  10. కొత్త్మీర తరుగు
  11. ఇడ్లీ పాత్రమీద రీయడానికి నూనె

సూచనలు

  1. ముందుగ అన్నీ పప్పులు కలిపి, కడిగి, రెండు గంటలబాటు నానబెట్టాలి
  2. పచ్తి మిర్చీ, జిలకర, పసుపు , ఉప్పు, పప్పులు అన్నీ కలిపి బరకగ రుబ్బుకోవాలి. కొత్తి మీర తరుగు వేసి కలపాలి
  3. ఇడ్లీ పాత్రకు నూనె రాసి రుబ్బిన పప్పు మిశ్రమాన్ని ఉండలుగాచేసి పెట్టాలి
  4. ఇడ్లీ మాదిరి ఆవిరి మీద పది నిమిషాలు ఉడకనివ్వాలి. వేడి వేడిగ నెయ్యి లేక కేచప్ తో తినాలి
  5. ప్రోటీన్ బాల్స్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర