హోమ్ / వంటకాలు / కోడిగుడ్డు పచ్చి బఠాణీ ఫ్రైడ్ బ్రౌన్ రైస్

Photo of Egg peas fried brown rice by SwathiBindhu Peeta at BetterButter
733
5
0.0(0)
0

కోడిగుడ్డు పచ్చి బఠాణీ ఫ్రైడ్ బ్రౌన్ రైస్

Feb-01-2019
SwathiBindhu Peeta
30 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కోడిగుడ్డు పచ్చి బఠాణీ ఫ్రైడ్ బ్రౌన్ రైస్ రెసిపీ గురించి

ప్రోటీన్ మరియు పీ చ్చు ఎక్కువగా వుండే పదార్ధం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. వుడికించిన బ్రౌన్ రైస్ 1 కప్పు
  2. గుడ్లు 2
  3. పచ్చి బఠాణీలు 1/2 కప్పు
  4. తరిగిన క్యారట్ 2 టీ స్పూన్లు
  5. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను
  6. ఉల్లిపాయ 1
  7. పచ్చిమిర్చి 2
  8. ఉప్పు రుచికి తగినంత
  9. కారం రుచికి తగనంత
  10. తరిగిన కొత్తిమీర 1 టీ స్పూను
  11. గరమసాలా 1 స్పూను
  12. నెయ్యి 3 స్పూన్లు
  13. మిరియాల పొడి 1/2 టీ స్పూను
  14. సుగంధ ద్రవ్యాలు 1 చిన్న ప్యాకెట్

సూచనలు

  1. పొయ్యి. మీద భాన్నిః పెట్టుకొని అందులో నెయ్యి వేసుకుని అది వేడి ఎక్కాక అందులో లవంగాలు, జపత్రి, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకుని వేయించాలి.
  2. పైన మిశ్రమం లో అల్లం వెల్లుల్లి పేస్ట్.వేసుకుని వేయించాలి.
  3. అందులో తరిగిన ఉల్లి, పచ్చి మిర్చి వేసుకుని బాగా కలపాలి.
  4. పైన. మిశ్రమం వేయించాక. అందులో తరిగిన క్యారట్ మరియు పచ్చి బ ట్టాన్ని వేసుకుని వేయించాలి.
  5. పైన మిశ్రమం వేయ్యించకా అందులో ఎగ్ పగలు కొట్టుకొని వేసుకోవాలి.
  6. పైన.మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. బాగా వేయించాలి.అందులో కొంచం మిరియాల పొడి వేసుకుని బాగా కలపాలి
  7. పైన మిశ్రమానికి ఊదికించి వున్న రైస్ నీ కలుపుకోవాలి.
  8. బాగా కలిపిన తర్వాత అందులో కొంచం గరం.మసాల వేసుకోవాలి
  9. కొత్తిమీర పైన చల్లుకోవాలి.
  10. సర్వింగ్. బౌల్ లో.తీసుకుని వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర